IPL 2024: ఇవాళ ముంబై వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్

-

Sunrisers Hyderabad vs Mumbai Indians, 8th Match:ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది.

Sunrisers Hyderabad vs Mumbai Indians, 8th Match

రాత్రి 7:30 గంటల ప్రాంతంలో… హైదరాబాద్ వర్సెస్ ముంబై జట్లమధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇప్పటికే రెండు జట్లు తలో మ్యాచ్లో ఓటమి పాలయ్యాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పోటీ పడుతున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ XII: 1 మయాంక్ అగర్వాల్, 2 అభిషేక్ శర్మ, 3 రాహుల్ త్రిపాఠి, 4 ఐడెన్ మార్క్‌రామ్, 5 హెన్రిచ్ క్లాసెన్, 6 అబ్దుల్ సమద్, 7 షాబాజ్ అహ్మద్, 8 మార్కో జాన్సెన్/ఫజల్‌హాక్ ఫరూకీ, 9 పట్ కమ్మిన్స్ 10, మార్కన్ కుమార్ 11 టి నటరాజన్

ముంబై ఇండియన్స్ XII: 1 ఇషాన్ కిషన్, 2 రోహిత్ శర్మ, 3 నమన్ ధీర్, 4 డెవాల్డ్ బ్రెవిస్, 5 తిలక్ వర్మ, 6 హార్దిక్ పాండ్యా, 7 టిమ్ డేవిడ్, 8 శామ్స్ ములానీ, 9 జెరాల్డ్ కోయెట్జీ, 10 పీయూష్ చలా, 11 జస్ప్రీత్ బుమ్రా

Read more RELATED
Recommended to you

Latest news