IPL 2024: SRH మళ్ళీ ఘోర ఓటమి

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నిన్న రెండు మ్యాచ్లు జరిగాయి. అయితే రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన సీఎస్కే వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై ఏకంగా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్… నిర్ణీత 20వ వలలో మూడు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది.

Chennai Super Kings won by 78 runs

శివం దుబే అలాగే కెప్టెన్ రుద్రాజ్ గైక్వాడ్ ఆదుకోవడంతో చెన్నై భారీ స్కోర్ చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… మొదటినుంచి పోటీని ఇవ్వలేకపోయింది. దీంతో 18.5 ఓవర్లో 134 పరుగులకు ఆల్ అవుట్ అయింది హైదరాబాద్. చెన్నై తో మ్యాచ్ లో ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టు నాలుగవ స్థానానికి దిగజారింది. చెన్నై సూపర్ కింగ్స్ మూడవ స్థానానికి ఏగబాకింది.

Read more RELATED
Recommended to you

Latest news