BREAKING : హార్దిక్ పాండ్య గాయంపై బీసీసీఐ అప్డేట్ !

-

పూణే లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా మరియు బంగ్లాదేశ్ లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన బాంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ మ్యాచ్ లో గాయం కారణంగా షకిబుల్ హాసన్ దూరంకాగా కెప్టెన్ గా శాంటోను యాజమాన్యం నియమించింది. కాగా ఇన్నింగ్స్ లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేస్తూ కాలిమడమ గాయం కావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. అయితే ఫ్యాన్స్ కంగారు పడుతారని అప్డేట్ ను బీసీసీఐ కాసేపటి క్రితమే ఇచ్చింది. గాయం కారణంగా మైదానాన్ని వదిలి వెళ్లిన హార్దిక్ ను యాజమాన్యం స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. స్కానింగ్ పూర్తి అయ్యే వరకు గాయం తీవ్రత తెలిసే అవకాశం లేదు. అంతా మంచే జరగాలని స్కానింగ్ లో చిన్న గాయం అని తేలాలని యాజమాన్యం కోరుకుంటోంది. మరి ఏమి జరుగుతుంది అన్నది చూడాలి.

కాగా బంగ్లాదేశ్ ఓపెనర్ల భాగస్వామ్యం అనంతరం వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. బంగాళాదేశ్ పూర్తి ఓవర్ లలో కనీసం 250 పరుగులు అయినా చేస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news