IPL 2022 : నేడు ఐపీఎల్ రెండు మ్యాచ్ లు.. పూర్తి వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు బిగ్‌ ఫైట్స్‌ జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 45వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

జట్ల అంచనా :

ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (c/wk), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా/ఖలీల్ అహ్మద్

లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డి కాక్ (WK), KL రాహుల్ (c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

Read more RELATED
Recommended to you

Latest news