IPL 2022: ఐపీఎల్ చరిత్రలోనే ముంబయి అత్యంత చెత్త రికార్డు

-

చెన్నై సూపర్ కింగ్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. గత మూడు మ్యాచ్ల్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న చెన్నై.. ముంబై మాత్రం గెలుపొందింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో ముంబై జట్టును 155 పరుగులకే కట్టడి చేసింది. చైతన్యంలో అంబటి రాయుడు 40, రాబిన్ ఊతప్ప 30 పరుగులు కీలక పాత్రలు పోషించారు. లీగ్ లో బోని కొట్టాలని భావించిన ముంబై చెట్టుకు మళ్లీ నిరాశే మిగిలింది.

అంతకుముందు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ను ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. దీంతో ముంబై వరుసగా ఏడో ఓటమిని మూట గట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే అంతకుముందు ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పేరుతో సంయుక్తంగా ఉన్న చెత్త రికార్డును ముంబై అధిగమించింది. 2013లో ఢిల్లీ అలాగే 2019 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. తొలి ఆరు మ్యాచ్ల్లో ఓడి… తమ ఏడో గేమ్ లో గెలుపు రుచి చూశారు. కానీ ముంబై మాత్రం ఏడోసారి కూడా ఓటమి చెంది చెత్త రికార్డును నమోదు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news