తన భార్యకు మరో టీమిండియా క్రికెటర్ విడాకులు ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం అందుతోంది. ఇటీవలే పాండ్యా- నటాషా విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరో టీమిండియా క్రికెటర్ విడాకులు ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. అతను ఎవరో కాదు… క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ భర్త యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారట.
ఇటీవల కాలంలో వివాహంలో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మధ్య ఇబ్బందులు వచ్చారట. గ్యాప్ పెరిగిందట. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ అంటే అస్సలు పడటం లేదట చాహల్ కు !. ఈ తరుణంలోనే.. తాజాగా ధనశ్రీతో ఉన్న అన్ని ఫోటోలను డిలీట్ చేశాడట క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్. ఆమెను అన్ ఫాలో చేశాడట. దీంతో కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ భర్త యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారని అంటున్నారు.