ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య హోరా హోరీ పోరు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 203 పరుగులు చేసింది. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ 4 బంతులు మిగిలి ఉండగానే 204 పరుగులు చేసి విజయం సాధించింది. సాయి సుదర్శన్ 36, గిల్ 7 పరుగులు చేయగా.. బట్లర్ 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రూథర్ ఫోర్డ్ 43, రాహుల్ తెవాటియా 11 పరుగులు చేయడం సునాయసంగా విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్.
ఢిల్లీ బ్యాటర్లలో పోరెల్ 18, కరణ్ నాయర్ 31, రాహుల్ 28, అక్షర్ 39, స్టబ్స్ 31, అశుతోష్ శర్మ 37 పరుగులు చేయడంతో ఢిల్లీ 203 పరుగులు చేయగలిగింది. ప్రసిద్