Hardik Pandya: కుక్కకు ఉన్న విశ్వాసం పాండ్యాకు లేదు..ఫ్యాన్స్ రచ్చ !

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో నిన్న ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ఓటమి చెందడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను యాజమాన్యం నియమించడం జట్టు అభిమానులకు అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. ఎప్పుడు మ్యాచ్ జరిగిన రోహిత్ శర్మ సర్కిల్ లోనే ఫీల్డింగ్ చేస్తూ ఉంటాడు.

hardik pandya and dog in mumbai indians vs gujarat titans watch video gt vs mi ipl 2024

కానీ నిన్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మాత్రం… రోహిత్ శర్మకు దారుణంగా అవమానం జరిగింది. రోహిత్ శర్మను బౌండరీ దగ్గరకు వెళ్ళమంటూ హార్దిక్ పాండ్యా చెప్పిన వీడియో వైరల్ గా మారింది. దీంతో షాక్ ఆయన రోహిత్ శర్మ… వెంటనే బౌండరీ లైన్ దగ్గర నిలబడ్డాడు. అయితే దీనిపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కుక్క కున్న విశ్వాసం కూడా నీకు లేదు అంటూ పాండ్య పై ఫైర్ అవుతున్నారు. అందుకే గ్రౌండ్ లోకి కుక్క వచ్చి మొరిగింది అంటూ సెటైర్లు పెంచుతున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news