hardik pandya

ASIA CIP 2022 : చివరల్లో పాండ్యా సిక్స్‌..కిస్సులు పెట్టిన ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌

ఆగస్టు 28వ తేదీ ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టి20 మ్యాచ్ అందరినీ ఆకర్షించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ చేజింగ్ లో జడేజా ఆఖరి ఓవర్ మొదటి బంతికి నిష్క్రమించిన తర్వాత, నాలుగో బంతికి సిక్స్ బాది అద్భుత...

సేమ్​ టోర్నీ అదే జట్టు.. నాడు స్ట్రెచర్‌పై ఆస్పత్రికి… ఇప్పుడు చెలరేగిపోయి

ఆసియా కప్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. గత టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి భారత్‌ బదులు తీర్చుకుని తాజా ఆసియా కప్​లో బోణీ కొట్టింది. ఈ విజయంలో ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య(33, 3 వికెట్లు) కీలక పాత్ర పోషించాడు. తన సత్తా ఎలాంటిదో.. తన...

రోహిత్ శర్మ కెప్టెన్సీని కబ్జా చేస్తా… హార్దిక్ పాండ్యా సంచలనం !

వెస్టిండీస్‌ తో చిట్ట చివరి అయిన ఐదో టీ 20 మ్యాచ్‌ లోనూ టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. అమెరికాలోని ఫోరిడాలో జరిగిన ఐదో టీ 20 లో టీమిండియా ఏకంగా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవరల్లో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి 188...

హార్దిక్ పాండ్యా వన్డేల నుంచి తప్పుకోవచ్చు? – రవిశాస్త్రి

టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఇండియా లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా వన్డేల నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆటగాళ్లు వన్డే ఫార్మాట్ కంటే టీ-20 ఫార్మాట్ కు...

హార్దిక్ పాండ్యా పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం

మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో గత రాత్రి సౌతాంప్టన్ లో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ తో పాటు, రోహిత్ శర్మ, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్ రాణించడంతో భారత్...

T20I & ODI మ్యాచ్‌లో ఆడే భారత జట్టు ఆటగాళ్లు వీరే!

ఇంగ్లాండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ మ్యాచ్‌ల కోసం భారత జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా కారణంగా ఎడ్జ్‌ బాస్టన్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్‌లకు సారథిగా వ్యవహరించనున్నారు. అయితే, గతేడాది వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం...

ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

బర్మింగ్‌హోమ్ వేదికగా జులై 1న ఇంగ్లాండ్-భారత జట్టు మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే టీ20, వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయర్ల ఎంపికను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ భారత...

ఉమ్రాన్‌కు ఆఖరి ఓవర్ ఇవ్వడానికి రీజన్ అదే: హార్దిక్ పాండ్య

ఐర్లాండ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 225-7 భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో భారీగా పరుగులు ఇచ్చిన...

నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య చివరి టీ20..జట్ల వివరాలు ఇవే

నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య రెండో అంటే చిట్ట చివరి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ డబ్లిన్‌ వేదికగా రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో రెండు జట్ల ప్రాక్టీస్‌ లో మునిగి పోయాయి. అటు ఇప్పటికే 1-0 లీడింగ్‌ లో టీమిండియా ఉండగా.. ఈ మ్యాచ్‌ గెలిచి.. సిరీస్‌ ను సమం...

హార్దిక్ పాండ్యా భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కావొచ్చు: సునీల్ గవాస్కర్

హార్దిక్ పాండ్యా తప్పనిసరిగా సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీకి పోటీదారు కావొచ్చని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం తన ఒక్కడి అంచనా కాదని.. అందరిదీ గా పేర్కొన్నారు. హార్దిక్ తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు కెప్టెన్సీ పోటీలో ఉన్నారని అన్నారు. అయితే టీమిండియాకు పాండ్యా నే తదుపరి...
- Advertisement -

Latest News

సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై..షాక్ లో ఫ్యాన్స్ !

సాయి పల్లవి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు...
- Advertisement -

గర్భిణులకు శుభవార్త.. TRS సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని గర్భిణులకు శుభవార్త. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు, అందులోని నార్మల్ డెలివరీస్ ను పెంచేందుకు కృషి చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ, గర్భిణీలకు శుభవార్త వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో...

అనసూయ, విష్ణు ప్రియలకు టార్చర్‌..ఏపీ యువకుడు అరెస్ట్‌

టాలీవుడ్ యాంకర్ అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు అయింది. 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజును...

మహిళా సంఘాలకు కేసీఆర్‌ ప్రభుత్వం శుభవార్త..ఇకపై గుర్తింపు కార్డులు

మహిళా సంఘాలకు కేసీఆర్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని సిఎస్ సోమేశ్...

టీడీపీ సీనియర్ నేత కోటంరెడ్డిపై దాడి.. ఆయన ఇంట్లోనే కారుతో గుద్ది..!

TDP పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని నాగ వెంకట రాజశేఖర్ రెడ్డి అని యువకుడు కారుతో ఢీ కొట్టాడు. నెల్లూరులోని తన ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనలో కోటంరెడ్డికి గాయాలయ్యాయి....