భారీగా బాదిన రాజస్థాన్ బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 217  పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ భారీ స్కోర్ నమోదు చేసింది.

గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్ మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. సాయి సుదర్శన్ 82 పరుగులు చేశాడు.  జాస్ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు, షారూఖ్ ఖాన్ 20 బంతుల్లో 36 పరుగులు చేశారు. రూథర్ ఫోర్డ్ 3 బంతుల్లో 7 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్ సంజు శాంసన్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రషీద్ ఖాన్ 4 బంతుల్లో 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.  రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 1, తీక్షణ 2, దేశ్ పాండే 2,  సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఈ స్కోర్ ను రాజస్థాన్ ఛేజ్ చేస్తుందా..? లేక అభిమానులను నిరాశ పరుస్తుందా వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news