తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలెర్ట్. ఇక నుండి తెలంగాణలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు జీవో జారీ చేసింది రవాణా శాఖ. 01.04.2019కి ముందు నమోదైన అన్ని వాహనాలకు HSRP తప్పనిసరి అంటూ ప్రకటించింది రవాణా శాఖ.

HSRP అమర్చే గడువు 30 సెప్టెంబర్ 2025 వరకు పెట్టింది. గడువు మించితే వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వాహన యజమానులు http://siam.in వెబ్‌సైట్ ద్వారా HSRP బుక్ చేసుకునే అవకాశం ఉంది.
- ఇక నుండి తెలంగాణలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు
- జీవో జారీ చేసిన రవాణా శాఖ
- 01.04.2019కి ముందు నమోదైన అన్ని వాహనాలకు HSRP తప్పనిసరి
- HSRP అమర్చే గడువు 30 సెప్టెంబర్ 2025
- గడువు మించితే వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు
- వాహన యజమానులు http://siam.in వెబ్‌సైట్ ద్వారా HSRP బుక్ చేసుకునే అవకాశం