WPL 2024 టైటిల్ విన్నర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

-

WPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ ఐపీఎల్-2 చాంపియన్స్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం సాధించి తమ తొలి టైటిల్‌ను దక్కించుకుంది ఉమెన్స్ ఆర్సీబీ టీమ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ చాంపియన్స్ ఉమెన్స్ టీమ్ కేవలం 113 పరుగులకే కుప్పకూలిపోయింది.

How RCB women silenced doubters with WPL win

అనంతరం అద్భుతమైన బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ 115 పరుగులు కేవలం రెండు వికెట్లే కోల్పోయి భారీ విజయంతో చాంపియన్స్‌గా నిలిచారు. ఈ తరుణంలోనే ఉమెన్స్ ఐపీఎల్-2 చాంపియన్స్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది.

ఢిల్లీ చాంపియన్స్ – 113/10
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – 115/2

Read more RELATED
Recommended to you

Latest news