ఛాంపియన్స్‌ ట్రోఫీ సంబరాలు…హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ను చితకబాదిన పోలీసులు !

-

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్‌సుఖ్ నగర్‌లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌. అయితే… హైదరాబాద్‌లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను చితకబాదారు పోలీసులు.

Hyderabad Cops Lathi-Charge Fans Who Took To Streets In Dilsukh Nagar After Team India’s Victory champions trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్‌సుఖ్ నగర్‌లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ మీద లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్‌ గా మారాయి. అటు కరీంనగర్ లో సైతం క్రికెట్ అభిమానుల సంబరాలు అడ్డుకున్నారు పోలీసులు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌ సహా కరీంనగర్ లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news