టీమిండియాపై గెలిచినా ఇంగ్లాండ్ కు బిగ్ షాక్…!

-

టీమిండియాపై గెలిచినా ఇంగ్లాండ్ కు బిగ్ షాక్. ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. భారత్ తో మూడో టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించింది. అంతేకాకుండా WTC టేబుల్ లో రెండు పాయింట్లను తీసేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు జరిమానాతో పాటు పాయింట్లను కూడా కోల్పోయింది.

IND vs ENG Conspiracy! Ex-England captain questions ICC's hypocrisy in punishment
IND vs ENG Conspiracy! Ex-England captain questions ICC’s hypocrisy in punishment

ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాలలో శ్రీలంక, ఇంగ్లాండ్, ఇండియా ఉన్నాయి. కేవలం పాయింట్ల ఆధారంగానే WTC ఫైనలిస్టులను ఎంపిక చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news