India U19 vs Australia U19 : నేడు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్..!

-

అండర్ 19 వరల్డ్ కప్ టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఇవాళ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టీమిండియా అండర్ 19 జట్టు, ఆస్ట్రేలియా అండర్ 19 జట్ల మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా అండర్ 19 జట్టు, ఆస్ట్రేలియా అండర్ 19 జట్ల మధ్య బెనోని వేదికగా జరగనుంది.

India U19 vs Australia U19, Final

జట్ల వివరాలు

భారత్: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు, సౌమీ కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్

ఆస్ట్రేలియా: హ్యూ వీబ్‌జెన్ (కెప్టెన్), లాచ్‌లాన్ ఐట్‌కెన్, చార్లీ ఆండర్సన్, హర్కీరత్ బజ్వా, మహ్లీ బార్డ్‌మన్, టామ్ కాంప్‌బెల్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్, సామ్ కాన్స్టాస్, రాఫెల్ మాక్‌మిలన్, ఐడాన్ ఓ’కానర్, హర్జాస్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news