India vs Afghanistan : ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తో రెండో టీ20..కోహ్లీ రీ-ఎంట్రీ

-

India vs Afghanistan, 2nd T20I : భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నేడు ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. వ్యక్తిగత కారణాలతో తొలి టీ20కి దూరమైన కోహ్లీ తిరిగి జట్టులో చేరారు. అతను ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కింగ్ తిరిగి రావడంతో రెండో మ్యాచ్ కు తిలక్ వర్మను పక్కన పెట్టే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. తొడ కండరాల నొప్పితో తొలి మ్యాచ్ ఆడని జైస్వాల్ ఈ మ్యాచ్ లో గిల్ స్థానంలో ఆడతారని సమాచారం.

India vs Afghanistan, 2nd T20I

జట్ల అంచనా

ఇండియా XI: రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

ఆఫ్ఘనిస్తాన్ XI: రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రహీం జద్రాన్ (c), రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్

Read more RELATED
Recommended to you

Latest news