T20 WC 2024: సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఢీ

-

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై విజయంతో టీం ఇండియా సెమీఫైనల్ కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎల్లుండి (జూన్ 27న) గయానాలో రా. 8 గంటలకు ప్రారంభం కానుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో రోహిత్ సేన చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.

India vs England in semis

తోలుత 168 రన్స్ చేయగా, వికెట్లు ఏమీ కోల్పోకుండా ఇంగ్లాండ్ ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించారు. కాగా ఆస్ట్రేలియా పై ప్రతి కారం తీర్చుకుంది టీమిండియా. వన్డే WC-2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి 140 కోట్ల మంది భారతీయుల మనసులను గాయపరిచింది. అదే ఏడాది WTC ఫైనల్లోను మనకు టైటిల్ దక్కకుండా చేసింది. ఈ ఓటములకు తాజాగా టీ20 WCలో భారత్ బదులు తీర్చుకుంది. టీం ఇండియా దెబ్బకు కంగారుల సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు సెమిస్ కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. AFGపై బంగ్లా గెలవాలని AUS కెప్టెన్ దేవుడిని తలుచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news