సిడ్ని టెస్ట్ లో టీమిండియా మరోసారి విఫలమైంది. మొదటిరోజు 185 పరుగులకు అలౌట్ అయిన టీమిండియా. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడంతో… టీమిండియా… ఆల్ అవుట్ కావడం జరిగింది. 72.2 ఓవర్లలోనే.. 185 పరుగులకు కుప్పకూలింది టీమిండియా.
ఇక ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్ 20 పరుగులు, రవీంద్ర జడేజా 26 పరుగులు, పంత్ నలభై పరుగులు చేసి రాణించారు. అటు టీమిండియా కెప్టెన్ బుమ్రా 22 పరుగులు చేసి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి… అందరూ అవుట్ అయ్యారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో… స్టార్క్ కు ఏకంగా మూడు వికెట్లు పడ్డాయి. అటు బోలాండుకు నాలుగు వికెట్లు పడ్డాయి. ప్యాట్ కామిన్స్ కు రెండు వికెట్లు పడ్డాయి.