T20 World Cup 2024: ఆస్ట్రేలియా పై ప్రతి కారం తీర్చుకున్న టీమిండియా

-

T20 World Cup 2024, Australia vs India, 51st Match, Super 8 Group 1 : ఆస్ట్రేలియా పై ప్రతి కారం తీర్చుకుంది టీమిండియా. వన్డే WC-2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి 140 కోట్ల మంది భారతీయుల మనసులను గాయపరిచింది. అదే ఏడాది WTC ఫైనల్లోను మనకు టైటిల్ దక్కకుండా చేసింది.

India won by 24 runs Australia vs India, 51st Match, Super 8 Group 1 

ఈ ఓటములకు తాజాగా టీ20 WCలో భారత్ బదులు తీర్చుకుంది. టీం ఇండియా దెబ్బకు కంగారుల సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు సెమిస్ కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. AFGపై బంగ్లా గెలవాలని AUS కెప్టెన్ దేవుడిని తలుచుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో ఆసీస్ పై 24 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నేరు సెమీస్ కు చేరింది టీమిండియా జట్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version