ఓ యువతి రచ్చ… KKR కప్పు గెలిచింది బట్టలు విప్పేసింది!

-

IPL-2024 ఫైనల్‌లో KKR కప్పు గెలిస్తే తాను బ్రా విప్పేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ ఓ లేడీ ఫ్యాన్ ఛాలెంజ్ చేసింది. తీరా కప్పు గెలవడంతో ఛాలెంజ్ నిరూపించుకోవాలని.. నెటిజన్లు పోస్టులు చేయడంతో స్పందించి బ్రా వేసుకోకుండా, టాప్ వేసుకుని పోస్టు చేసింది. ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఫొటోలు ఆమెవి కావని, గూగుల్ నుంచి ఎవరివో డౌన్‌లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి వాటినే పోస్టు చేసినట్లు తేలడంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

KKR claim to have won the cup

కాగా, ఐపీఎల్‌ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నెట్టింట ఈ టీమ్కు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. #IPL2024ChampionkKR హ్యాష్ ట్యాగ్ నెట్టింట ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అయితే ఈ జట్టుకు దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఘనవిజయం దక్కింది. ఇందులో ఈ జట్టు మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ది కీలక పాత్ర. ఆటగాళ్లతో పాటు క్రీడా ప్రముఖులూ అదే చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news