IPL 2024: ఇవాళ కోల్కతా తో ముంబై ఫైట్

-

Kolkata Knight Riders vs Mumbai Indians, 60th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఇవాళ ఐపిఎల్ 2024లో భాగంగా కోల్కత్తా తో ముంబై ఫైట్ ఉంది. ఈడెన్ గార్డెన్స్ లో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Kolkata Knight Riders vs Mumbai Indians, 60th Match

కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో టాప్ గా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి ఎనిమిది మ్యాచ్లో గెలిచింది. అటు ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు వాడి కేవలం నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో ఈ సంవత్సరం ఐపిఎల్ లో ప్లే ఆఫ్ లేకుండానే ఇంటికి వెళ్తోంది ముంబై. ఇక ఇవాళ కోల్కత్త పై గెలిచి పరువు కాపాడుకోవాలని ముంబై భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news