IPL 2024 Play Qualifier 1: ఇవాళ కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్..

-

 

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Qualifier 1: ఇవాళ కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్.. జరుగనుంది. ఐపీఎల్‌ 2024 క్వాలిఫైయర్‌ 1 లో భాగంగా కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్.. జరుగనుంది. అహ్మాదాబాద్‌ లోని మోడీ స్టేడియంలో కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్.. జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Qualifier 1

కోల్‌కతా నైట్ రైడర్స్ XII: రహమానుల్లా గుర్బాజ్ (WK), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ/నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (c), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ XII: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్

Read more RELATED
Recommended to you

Latest news