IPL 2024: ఇవాళ IPL 2024 రెండు పెద్ద మ్యాచ్ లు

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 43వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో రాత్రి మూడు గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

Lucknow Super Giants vs Rajasthan Royals,

అలాగే ఇవాళ సాయంత్రం మరో మ్యాచ్ జరగనుంది. రాత్రి లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య బిగ్ ఫైట్ ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. లక్నోస్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ హాట్ ఫేవరెట్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news