Lucknow Super Giants won by 18 runs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో… ముంబై ఇండియన్స్ మరో ఘోర పరాజయాన్ని చవి చూసింది. వాంకాడే స్టేడియంలో నిన్న లక్నో వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై దారుణంగా ఓడిపోయింది. లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయిన ముంబై… మరో ఓటమిని మూటగట్టుకుంది.

2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై… 176 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రోహిత్ శర్మ 68 పరుగులు చేశాడు. నవీన్ బీర్ 62 పరుగులు చేసి రాణించారు. ఇక మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో ముంబై ఓడిపోయింది. లక్నో బౌలర్లలో Bishnoi, నవీన్ చెరో రెండు వికెట్లు తీశారు. కృనాల్ అలాగే మోసిన్ చెరువుకట్టు తీసి రాణించారు. కేవలం ఎనిమిది పాయింట్ ఉన్న ముంబై టేబుల్ లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక లక్నో గెలిచినా కూడా ప్లేసు నుంచి తప్పుకుంది.