డబుల్ ధమాకా.. నేడు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు

-

డబుల్ ధమాకా.. నేడు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్… ఇవాళ గెలిస్తే, పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి వెళుతుంది. ఇక ఇవాళ రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్.

Match between Chennai Super Kings and Delhi Capitals

 

  • డబుల్ ధమాకా.. నేడు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు
  • మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్
  • ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • రాత్రి 7.30 గంటలకు తలపడనున్న పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్

 

Read more RELATED
Recommended to you

Latest news