Mayank Yadav: ఇదేక్కడి మాస్ బౌలింగ్ రా మామ..RCB వణికిపోయింది !

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అనూహ్యంగా ఆర్సిబి దారుణంగా ఓడిపోయింది. దీంతో బెంగళూరు పై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది లక్నో సూపర్ జెంట్స్. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్నిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.

Mayank Yadav bowling best figures on rcb

ఓపెనర్ డికాక్ ఏకంగా 81 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అటు pooran కూడా 40 పరుగులు చేసి భారీ స్కోర్ అందించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు దారుణంగా విఫలమైంది. ఇక ఈ మ్యాచ్ లో మాయాంక్ యాదవ్ బౌలింగ్లో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన మయాంక్.. 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇందులో మాక్సిమామా , కెమెరా గ్రీన్, పాటీ ధర్ వికెట్లు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్లో మేన్ ఆఫ్ ద మ్యాచ్ మాయాంక్ యాదవ్ ను వరించింది.

Read more RELATED
Recommended to you

Latest news