Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడంతో…తండ్రి ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటాడు తెలుగోడు నితిష్ కుమార్ రెడ్డి. ఆస్ట్రేలియా గడ్డపై అలాగే… తన అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసుకున్నాడు నితిష్ కుమార్ రెడ్డి. 171 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలోనే… నితిష్ కుమార్ రెడ్డి…దాటిగా ఆడాడు.
ఈ తరుణంలోనే… సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక తన సెంచరీ లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అంతేకాదు…. నెంబర్ 8 లో వచ్చి సెంచరీ చేసిన తొలి భారత్ బ్యాటర్ గా నితీశ్ రికార్డుల్లోకి ఎక్కాడు. మెల్బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ.. చేయడంతో…. ఫాలోఆన్ , ఓటమి భయం నుంచి తప్పించుకుంది. ఇక మెల్బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి తండ్రి సందడి చేశారు. సెంచరీ చేయగానే… నితీష్ కుమార్ రెడ్డి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Nitish Kumar Reddy hits his maiden Test century and receives a standing ovation from the MCG crowd ❤️ #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Vbqq5C26gz
— cricket.com.au (@cricketcomau) December 28, 2024