భారత బౌలర్ గా ప్రసిద్ద్ కృష్ణ చెత్త రికార్డు

-

 

- Advertisement -

భారత బౌలర్ గా ప్రసిద్ద్ కృష్ణ చెత్త రికార్డు తన పేరిట వేసుకున్నాడు. టి20ల్లో అత్యధిక రన్స్ సమర్పించుకున్న భారత బౌలర్ గా ప్రసిద్ద్ కృష్ణ చెత్త రికార్డు నమోదు చేశారు. నిన్న ఆసీస్ తో మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో ఏకంగా 68 రన్స్ ఇచ్చారు. ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కేజే అబాట్ తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచారు.

Prasidh Krishna’s worst record as an Indian bowler

కసూన్ రజిత (శ్రీలంక) 75 రన్స్, క్రిస్ సోలే (స్కాట్లాండ్) 72 పరుగులు, టురన్(తుర్కియే) 70 రన్స్, బారీ మెక్ కార్తి (ఐర్లాండ్) 69 పరుగులతో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు… నిర్మిత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అయితే 223 పరుగుల భారీ లక్ష్యంతో… చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట తడబడింది. కానీ ఆ తర్వాత విజృంభించి ఆడింది. ఈ నేపథ్యంలోని నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...