టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగనుంది. పంజాబ్ జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కేవలం ఒకే మ్యాచ్ లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 9వ స్థానంలో ఉండటం విశేషం. హ్యాట్రిక్ ఓటమిలతో డీల పడినటువంటి చెన్నై ఈ మ్యాచ్ లోనైనా గెలుస్తుందా..? లేదా అని అభిమానులు పేర్కొంటున్నారు.

CSKVs pbks
CSKVs pbks

పంజాబ్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం. వాస్తవానికి టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంటుంది. కానీ పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం కచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఇద్దరూ ఓటమి తరువాత ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు :  రచిన్ రవీంద్ర, కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ధోనీ, రవిచంద్ర అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేస్ చౌదరి, ఖలీల్ అహ్మద్, పతిరానా.

పంజాబ్ కింగ్స్ జట్టు : ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, స్టోయినీస్, నెహాల్ వదేరా, మాక్స్ వెల్, శశాంక్ సింగ్, జాన్సన్, అర్షదీప్ సింగ్, ఫర్గూసన్, యజేంద్ర చాహల్.

Read more RELATED
Recommended to you

Latest news