IPL 2025: CSK లోకి ఆ ఇద్దరు డేంజర్ ప్లేయర్లు !

-

R Ashwin and shami in csk IPL 2025 : ఐపిఎల్ 2025 కోసం ఇప్పటినుంచే అన్ని జట్లు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. డిసెంబర్ చివర్లో ఐపీఎల్ 2025 కు సంబంధించిన మెగా వేలం నిర్వహించనున్నారు.ఈ తరుణంలో…ఈ వేళలో ఏ ప్లేయర్లను కొనుగోలు చేయాలని దాని పైన కసరత్తులు చేస్తున్నాయి 10 జట్లు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ అంశం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది.

R Ashwin and shami in csk IPL 2025

గుజరాత్ టైటాన్స్ కు సంబంధించిన మహమ్మద్ షమీని కొనుగోలు చేయాలని… సీఎస్కే నిర్ణయం తీసుకుందట. అటు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ను కూడా కొనుగోలు చేయాలని ధోని సలహా ఇచ్చారట. అందుకే ఈ ఇద్దరు ప్లేయర్లను సీఎస్కే కొనేందుకు రంగం సిద్ధం చేసుకుందట. ధర ఎంతైనా సరే కొనుగోలు చేయాలని మాత్రం సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కాగా, మొన్నటి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కానీ వచ్చే సీజన్లో మాత్రం కప్ ఎగరేసుకుపోవాలని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version