ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇవాళ ఢిల్లీలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ లు ఆడి ఒక్కటే ఓడినటువంటి డిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. 6 మ్యాచ్ ల్లో 2 మ్యాచ్ లు గెలిచిన రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఎవరూ గెలుస్తారో వేచి చూడాలి మరీ.
ఢిల్లీ క్యాపిటల్స్ : జేక్, పోరెల్, కరుణ్ నాయర్, కే.ఎల్. రాహుల్, స్టబ్స్, అశుతోష్, అక్షర్ పటేల్, విప్రాజ్, స్టార్ట్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్ : సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, రాణా, రియాన్ పరాగ్, జురెల్, హిట్ మేయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్ శర్మ.