Rohit Sharma denies retirement rumours: రిటైర్మెంట్ పై రోహిత్ సంచలన ప్రకటన చేశారు. నేను పిచ్చోన్ని కాదంటూ రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. నేను రిటైర్ అవ్వ లేదని…. ఐదవ టెస్ట్ నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చారు. టీం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఫాంలో లేనని కోచ్ గంభీర్‌కి చెప్పానన్నారు.
ఫామ్‌లో రావడానికి కష్టపడుతున్నాను కానీ సాధ్యం కావడం లేదని వివరించారు రోహిత్ శర్మ. అందుకే సిడ్నీ టెస్ట్ నుంచి తప్పుకున్నానన్నారు. ఇది కఠినమైన నిర్ణయం.. బుమ్రా నాయకత్వం బాగుందని కొనియాడారు రోహిత్ శర్మ. నేను ఫాంలో లేనని కోచ్ గంభీర్‌కి చెప్పానని… ఫామ్‌లోకి రావడానికి కష్టపడుతున్నాను కానీ సాధ్యం కావడం లేదని తెలిపారు. కచ్చితంగా ఫామ్ లోకి వస్తానని ధీమా వ్యక్తం చేసారు రోహిత్ శర్మ. కాగా.. ఐదో టెస్ట్ కు రోహిత్ శర్మపై వేటు వేయడంతో.. బుమ్రా కెప్టెన్సీ తీసుకున్నారు.