IPL 2024: అమ్ముడుపోని ఆటగాడు అదరగొడుతున్నాడు..!

-

RR vs MI IPL 2024 Sandeep Sharma:  IPL 2024: అమ్ముడుపోని ఆటగాడు సందీప్ శర్మ అదరగొడుతున్నాడు. IPL లో మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్లలో సందీప్ శర్మ తొలి స్థానంలో ఉంటారు. ఆరంభ ఓవర్లలో స్వింగ్, డెత్ ఓవర్లలో స్లో బాల్స్ తో ప్రత్యర్ధులను బోల్తా కొట్టిస్తారు.

RR vs MI IPL 2024 Sandeep Sharma picks 5 wickets on his comeback

119 మ్యాచుల్లో 7.84 ఎకానమీతో 130 వికెట్లు తీశారు. ఆసక్తికర విషయమేంటంటే….గతేడాది వేలంలో సందీప్ శర్మను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. రూ. 50 లక్షల కనీస ధరకు ఎవరు కొనుగోలు చేయలేదు. చివరకు ఓ ప్లేయర్ గాయపడటంతో అతని స్థానంలో రాజస్థాన్ శర్మను తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news