Shoaib Malik : షోయబ్ మాలిక్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలుసా..?

-

Shoaib Malik : పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడిపోయారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా మాలిక్‌ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు షోయబ్ మాలిక్. గతేడాది ఆగస్టు 20వ తేదీన షోయబ్ మరియు సనా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Shoaib Malik marries Pakistan actor Sana Javed

అయితే.. శనివారం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారని నేషనల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే… అంతకు ముందు 2022 సంవత్సరంలోనే అయేషా సిద్దిఖీని పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇచ్చి… 2010 లో సానియాను పెళ్లి చేసుకున్నాడు పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్. ఇక ఇప్పుడు సానియాకు విడాకులు ఇచ్చి… పాకిస్తాన్‌ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news