టీం ఇండియా స్టార్ బౌలర్ కి కూడా 2020 కలిసి రాలేదు

-

టీం ఇండియాలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాకు 2020 కలిసి రాలేదు. ఈ ఏడాది వన్డేల్లో అతని బౌలింగ్ చాలా దారుణంగా ఉంది. ఎకానమీ బాగున్నా సరే వికెట్ తీసే విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. వరల్డ్ నెంబర్ 2 బౌలర్ గా ఉన్న బూమ్రా… 2020 చెత్త ఘనత సాధించాడు. జస్‌ప్రీత్ బుమ్రా వన్డే క్రికెట్‌లో పవర్‌ ప్లేలో వికెట్ తీయలేక క్యాలెండర్ ఇయర్ ని పూర్తి చేశాడు. బుమ్రా 2020 లో 9 వన్డేలు ఆడాడు.

కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 458 పరుగులు సమర్పించుకున్నాడు. మంచి ఎకానమీ రేటు… అంటే 6 కన్నా తక్కువే ఉంది. అయినా సరే కొత్త బంతితో అతను వికెట్ తీయలేకపోయాడు. పవర్‌ప్లేలో జస్‌ప్రీత్ బుమ్రా 34 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కోహ్లీ వన్డే సెంచరీ లేకుండా 2020 ని పూర్తి చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news