Cricket

క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియాలో యునివర్స్ బాస్ మెరుపులు

వెస్టిండీస్ విద్వాంసకర ఆటగాడు క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకండ్ సీజన్ లో సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని జెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న గేల్ మరోసారి తన బ్యాట్ ను జులిపించడానికి సిద్ధమయ్యాడు. కాగా టీ20 క్రికెట్ కె కింగ్...

ప్లేయర్ల వయసును గుర్తించే కొత్త సాఫ్ట్‌ వేర్.. బీసీసీఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. అయితే ఇటీవల చాలా మంది ప్లేయర్లు తమ వయసును దాచిపెడుతున్నారు. ఎక్కువ వయసు ఉన్నా.. తక్కువ వయసు చూపించి గేమ్స్ లో ఆడుతున్నారు. దీంతో ఆటగాళ్ల వయసును తెలుసుకునేందుకు బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కొత్త సాఫ్ట్ వేర్‌ను...

అంపైర్ల కోసం A+ కేటగిరీ.. బీసీసీఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంపైర్ల కోసం A+ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడు నితిన్ మీనమ్‌తోపాటు మరో నలుగురు ఇంటర్నేషనల్ అంపైర్లును ఈ విభాగంలో చేర్చారు. మాజీ ఇంటర్నేషనల్ అంపైర్లు సుధీర్ అనానీ, కే.హరిహరన్, అమీష్ సాహేబా,...

MSD : ధోనీనా మజాకా..ఏపీలో 41 అడుగుల కటౌట్‌

ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాలో ఎన్నో విజయాలు అందించి చరిత్ర సృష్టించాడు ధోని. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు టోర్నీలు అందించిన కెప్టెన్ గా నిలిచాడు. ఇక ధోని హెలికాప్టర్ షాట్... ఆయన కెరీర్ లోనే ద బెస్ట్. అలాంటి...

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా జట్టు సిద్ధం

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జాబాస్టన్ వేదికగా శుక్రవారం జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1తో సిరీస్ గెలవాలనుకుంటుంది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంగా ఉంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడం.....

ఉమ్రాన్‌కు ఆఖరి ఓవర్ ఇవ్వడానికి రీజన్ అదే: హార్దిక్ పాండ్య

ఐర్లాండ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 225-7 భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో భారీగా పరుగులు ఇచ్చిన...

ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట ప్రారంభం

విశాఖ పట్టణంలో ని రాడిసన్ బ్లూ హోటల్ లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) ఆటగాళ్ల వేలం పాట శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎపీఎల్ వేలంలో 368 ఆటగాళ్లు పాల్గొంటారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆరు మేనేజ్మెంట్ లు పోటీపడుతున్నాయి. ఐకాన్ ప్లేయర్ గా కే.ఎస్ భరత్, రిక్కీ భూయి, కె.వి శశికాంత్, అశ్విని...

మళ్లీ జట్టులోకి వస్తానన్న ఆశలు లేవు: వృద్ధిమాన్ సాహా

తాను మళ్లీ టీమిండియా జట్టు లోకి వచ్చే అవకాశాలు లేనట్టేనని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. డిసెంబర్ 2021 లో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన సాహా.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణించారు. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన...

సంక్షోభం దెబ్బకు ఛాయ్‌ అమ్ముకుంటున్న శ్రీలంక క్రికెటర్‌ !

మన పక్క దేశం అయిన శ్రీలంకలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో.. శ్రీలంక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. శ్రీలంకలో దారుణంగా పరిస్థితి మారింది. పెట్రోలు బంకుల వద్ద అయితే.. లంకా వాసులు ఘర్షణకు దిగుతున్నారు. శ్రీలంకకు అన్ని విధాలా ఇండియా అండగా ఉంటూ.. ఆర్థిక సాయం చేస్తోంది. అయితే.....

ఓకే జట్టులో కోహ్లీ, పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్?: సూపర్ సిరీస్ కు రంగం సిద్ధం

ఆధునిక క్రికెట్ లో మేటి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ,పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ కలిసి ఓకే జట్టులో ఆడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. టీమిండియా సారథి రోహిత్ శర్మ, బాబర్ అజామ్ తో కలిసి బ్యాటింగ్ చేస్తే? ప్రత్యర్థి జట్టుకి చుక్కలే.. ఇక జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది...
- Advertisement -

Latest News

రాష్ట్రపతి కాలేదన్న బాధలేదు.. నేనేదీ కోరుకోలేదు : వెంకయ్య నాయుడు

ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయానన్న బాధ ఏమాత్రం లేదని, దాని గురించి ముందు నుంచీ తాను ఆలోచించలేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి...
- Advertisement -

Adah Sharma : నడుము అందాలతో రెచ్చగొడుతున్న అదా శర్మ

బ్యూటిఫుల్ హీరోయిన్ అదా శర్మ..టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ...

గొప్ప దానకర్త ప్రభాకర్ రెడ్డి.. కూతుర్లకు కట్నం ఇవ్వకపోవడానికి కారణం..?

ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు గొప్ప దాన సంఘసంస్కర్త అని చెప్పవచ్చు.. రచయితగా, వైద్యుడిగా, నటుడిగా టాలీవుడ్ లో...

అమిత్‌షా.. తెరవెనుక హీరో: రాజ్‌నాథ్‌సింగ్‌

గంభీరంగా కనిపించినా పేరు కోసం పాకులాడకుండా, అప్పగించిన పనుల్ని చిత్తశుద్ధితో పూర్తి చేయడం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రత్యేకత అని, ఆయన నేపథ్య కథానాయకుడని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌...

మీ ఇంటికి వచ్చి.. నా ఒరిజినల్ చూపిస్తా – ఎంపీ గోరంట్ల వార్నింగ్

ఏపీలో సంచలనం రేపిన అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై రాజకీయంగా దుమారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు పై అనంతపురం...