IPL 2024: ఇవాళ రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య ఫైట్

-

Sunrisers Hyderabad vs Rajasthan Royals, 50th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ 50వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 కు ప్రారంభమవుతుంది.

Sunrisers Hyderabad vs Rajasthan Royals, 50th Match

ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్ చేరినట్లే. కానీ హైదరాబాద్ జట్టు మాత్రం ఇవాళ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. లేకపోతే ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news