T20 World Cup 2024 : ఫైనల్స్‌ కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా

-

T20 World Cup, SA vs AFG semis : టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్… లో సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్ కు తీసుకువెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడం సౌత్ ఆఫ్రికా జట్టు.. నేరుగా ఫైనల్ కు వెళ్ళింది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా గెలిచిన జట్టుతో సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

T20 World Cup, SA vs AFG semis South Africa rip up Afghanistan fairytale to reach maiden final

కాగా, మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టు 11.5 ఓవర్ లో 56 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతూ అఫ్గాన్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్లు గుర్బాజ్‌ (0), జర్దాన్‌ (2), తొలి డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒమర్జాయ్‌ ప్రయత్నించినా నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (8) కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. ఆ లక్ష్యాన్ని… తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా.

Read more RELATED
Recommended to you

Latest news