బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా ముందు 340 పరుగుల లక్ష్యం నిలిచింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరారు. ఈ స్థితిలో భారత విజయం అంత తేలికగా కనిపించడం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఇవాళ చివరి రోజు. ఇప్పటికే హాఫ్ డే అయిపోయింది. మిగతా ఆట ఉంది.
- 33 పరుగు లకే 3 వికెట్స్ కోల్పోయిన ఇండియా
- రోహిత్, రాహుల్ కోహ్లీ ఔట్
- ఇండియా టార్గెట్ 340
- క్రీజ్ లో పంత్.. జైస్వాల్
- డ్రా కోసమైన పోరాడాల్సిన స్థితిలో భారత్
- విజయానికి మరో 68 ఓవర్ ల లో 307 పరుగులు చేయాల్సిన భారత్..చేతిలో 7 వికెట్స్