కెరీర్‌లో రెండుసార్లు హార్ట్ బ్రేకయ్యింది: కోహ్లీ

-

Virat Kohli opens up on the biggest heartbreak of his career: కెరీర్‌లో రెండుసార్లు హార్ట్ బ్రేకయ్యిందని విరాట్‌ కోహ్లీ పేర్కొన్నారు. జట్టును గెలిపించడానికే తాను ఫీల్డ్ లో కృషి చేస్తానని, దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని కోహ్లీ స్పష్టం చేశారు. ఆటపై తన ప్రేమ, ఆకలి ఎప్పటికీ తగ్గబోదన్నారు. వచ్చే T20WCకు ఇదే తన ప్రేరణ అని చెప్పారు.

Virat Kohli opens up on the biggest heartbreak of his career

జియో సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….కెరీర్ లో ఒకే ఏడాది(2016) రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయిందని పేర్కొన్నారు. సెమీ ఫైనల్ లో ఓడడం, ఐపిఎల్ ఫైనల్ లో పరాజయం బాధించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version