Yuzvendra Chahal: కొరియోగ్రాఫర్‌తో చాహల్ భార్య రొమాన్స్.. నెట్టింట దుమారం

-

టీమిండియా యువ స్పిన్నర్‌ యుజేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరమై.. రంజీల్లోఆడుతున్నారు టీమిండియా యువ స్పిన్నర్‌ యుజేంద్ర చాహల్. అయితే.. టీమిండియాకు దూరం చాహల్‌ కు తన భార్య షాక్‌ ఇచ్చింది. ఓ కొరియోగ్రఫర్‌ తో సన్నిహితంగా కనిపించింది టీమిండియా యువ స్పిన్నర్‌ యుజేంద్ర చాహల్ సతీమణీ.

Yuzvendra Chahal Wife Photo Viral

టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.చాహల్ ధనశ్రీ వర్మను డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నాడు. ధనశ్రీ వర్మ ఓ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. ఆమె తరచూ తన డాన్స్ వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా చాహల్ భార్య ధన శ్రీ వర్మ హిందీ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో పాల్గొంటుంది.. ఈ సందర్భంగా ఆమెను హగ్ చేసుకున్నప్పుడు తీసిన ఒక ఫోటో ను కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పెళ్లయిన ఆమెకు మరొకరితో అంత సాన్నిహిత్యం ఎందుకంటే నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. చాహల్ కు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news