సెలబ్రిటీలు తప్పుడు దారిలో వెళ్తే తప్పేంటి.. స్టార్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్..!

-

కుర్ర నటి సౌమ్య జాను టాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటుంది. తడాఖా లయన్ చందమామ కథలు ఇలా పలు సినిమాలో నటించింది. రీసెంట్ గా బంజారాహిల్స్ లో ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై దాడి చేసిన విషయం తెలిసిందే జాగ్వార్ కారు నడుపుతూ రాంగ్ రూట్లో ప్రయాణించిన ఈ నటి ని బంజార హిల్స్ ట్రాఫిక్ హోమ్ గార్డు అడ్డుకున్నారు. దీంతో ఆమె దాడికి పాల్పడింది ఈ ఇష్యూ పై పోలీసులు సౌమ్య పై కేసు నమోదు చేశారు.

తాజాగా ఈ ఇష్యూ పై బదులిస్తూ అర్జెంట్ పని ఉన్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్తే తప్పు ఏంటి నాలాంటి పెద్ద సెలబ్రిటీనే అడ్డుకున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి..? హోంగార్డు పై నేను కేసు కూడా పెడతాను నాపై కేసు అయింది ఇప్పటివరకు విచారణకి ఎందుకు పిలవలేదు అని సౌమ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news