స్టీల్ ప్లాంట్ మిస్సింగ్ ఉద్యోగి మీద పెరుగుతున్న కేసులు.. ఏకంగా 2 కోట్ల మోసాలు ?

Join Our Community
follow manalokam on social media

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఉద్యోగాల పేరిట రూ.2 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కరొక్కరిగా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సూసైడ్ నోట్ రాసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కె. శ్రీనివాసరావు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.

శ్రీనివాసరావు చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య  పెరుగుతున్నట్టు చెబుతున్నారు. శ్రీనివాస రావు కాల్ డేటా సేకరించిన పోలీసులు, ఉద్యోగాలు ఇప్పి స్తానని నిరుద్యోగుల నుంచి అతను సుమారు రూ .50లక్షలు వసూలు చేసినట్టు  పోలీసుల విచారణలో  గుర్తించారు. ఈ అంశం బయటకు రావడంతో పోలీసులను మరికొంత మంది బాధితులు ఆశ్రయించినట్టు చెబుతున్నారు. సుమారు రూ.2 కోట్ల వరకు శ్రీనివాసరావు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...