AP: ప్రభుత్వ పాఠశాలలో మద్యం సీసాలు ఏరుతున్న విద్యార్థులు !

-

ప్రభుత్వ పాఠశాలలో మద్యం సీసాలు ఏరుతున్న విద్యార్థుల వీడియో వైరల్ గా మారింది. మందు బాబులకు అడ్డాగా చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల మారింది. ఈ తరుణంలోనే చిత్తూరు జిల్లా కాజురు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో, తరగతి గదిలో మద్యం సేవించి ఖాళీ సీసాలు పడేశారు మందు బాబులు. పాఠశాలకు వచ్చి చూడగా తరగతి గదుల్లో మద్యం సీసాలు ఉండడంతో, వాటిని ఏరుతున్నారు విద్యార్థులు.

Students collecting liquor bottles in a government school
Students collecting liquor bottles in a government school

ఈ తరుణంలోనే ప్రభుత్వ పాఠశాలలో మద్యం సీసాలు ఏరుతున్న విద్యార్థుల వీడియో వైరల్ గా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని కాజూరు గ‌వ‌ర్న‌మెంట్‌ ప్రైమ‌రీ స్కూల్‌లో ఘ‌ట‌న‌ జరుగడం హాట్ టాపిక్ అయింది. తాగిప‌డేసిన బీరు సీసాలు ఏరడంపై.. విద్యా శాఖ ప‌నితీరు, మందుబాబుల‌పై త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news