ఆచార్య చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. సులభంగా చాణక్య చెప్పినట్లు చేయడం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు. చాణక్య ఎన్నో రకాల విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఆచార చాణక్య ఇటువంటి వాళ్ళు గుడ్డి వాళ్లతో సమానమని చెప్పారు. పుట్టుకతో గుడ్డువాడైతే ప్రపంచం లో ఏమి కూడా చూడలేదని కామానికి దాసుడైన వాడికి కూడా ఏమీ కనపడదని చెప్పారు చాణక్య.
ఏమి కూడా ఆలోచించకుండా తన వాంఛ తీర్చుకోవాలని అతను అనుకుంటారని చాణక్య అన్నారు. అలానే మత్తు పదార్థాలకు మందుకి బానిసైనా వాడు తన అవసరాన్ని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని వాటి కోసమే ఆలోచిస్తాడని వీళ్లంతా కూడా గుడ్డి వాళ్ళని వివేక హీనులు అని చాణక్య చెప్పారు అయితే నిజానికి ఎప్పుడూ మనం ఒకరికి ఉపయోగపడే పనులు చేయాలి. ఒకరికి సహాయం చేయాలి ఒకరికి తోడుగా ఉండాలి.
సమాజం బాగు కోసం ఆలోచించాలి కష్టాలేమి లేకుండా సంతోషంగా ఉండడం ఇతరులని కూడా సంతోషంగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆచార్య చాణక్య చెప్పినట్లు పాటించడం వలన ఎలాంటి సమస్యలు ఉండవు. చాణక్య మంచి కోరి చెప్పారు చాణక్య చెప్పినట్లు చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఆచార్య చాణక్య భార్యాభర్తల గురించి స్నేహితుల గురించి అలానే జీవితం గురించి కూడా చాలా విషయాలు చెప్పారు ఎటువంటి సమస్య అయినా సరే చాణక్య నీతితో పరిష్కారాన్ని పొందొచ్చు.