శ్రీ విష్ణు స్వాగ్ మూవీ గ్లిమ్ప్స్.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..!

-

శ్రీ విష్ణు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శ్రీ విష్ణు ఎప్పుడూ రొటీన్ కి భిన్నంగా ఉండే కథలని ఎంపిక చేసుకుంటూ ఉంటాడు తనకంటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఉంటాడు. సినిమాలు తీస్తూ హిట్లు కొడుతూ ఉంటాడు. టాలీవుడ్ యంగ్ హీరో చివరిగా సామజవరగమన వంటి ఫ్యామిలీ మూవీని చేశాడు. ఇప్పుడు ఈ స్వాగ్ సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు. దీనిలో భాగంగా ఈరోజు 40 వ బర్త్ డే అని కొత్త మూవీ ని అనౌన్స్ చేశాడు.

దీంతో పాటు విష్ణు ఓ బీమ్ బుష్ అంటూ కొత్త సినిమా చేస్తున్నాడు. తాజాగా స్వాగ్ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు బర్త్డే విషెస్ చెప్తూ మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. బోరింగ్ కథలకి టాటా చెబుతూ సరికొత్త అచ్చ తెలుగు సినిమాలకి స్వాగనిక వంశానికి స్వాగతం అని గ్లిమ్ప్స్ ని మొదలుపెట్టారు. ఈ గ్లిమ్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీ విష్ణు కొత్త సినిమాలు విభిన్న కథలతో ఉండే సినిమాలను ఎంచుకుంటాడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news