మహిళల కోసం టీ సేఫ్ యాప్..!

-

తెలంగాణలో మహిళలు రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రయాణ సమయం లో మహిళల భద్రత కోసం టీ సేఫ్ అనే యాప్ ని తీసుకొచ్చారు ఈ టీ సేఫ్ ని తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సీఎంతో పాటు మంత్రులు సహా పలువురు పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు.

యాప్ ద్వారా తెలంగాణ పోలీసులు మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సర్వీసెస్ ని అందజేయబోతున్నారు టి సేఫ్ ఆప్ అన్ని రకాల మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉండబోతోంది. ఈ యాప్ ద్వారా ఇప్పుడు తెలంగాణ మహిళలకి సమస్య ఉండదు భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news