బ్లాక్ డ్రెస్‌లో సూప‌ర్ హాట్‌గా త‌మ‌న్నా.. చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు!

-

తెలుగు ఇండ‌స్ట్రీలో అందానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ముద్దుగుమ్మ మిల్కీబ్యూటీ. పొద్దికైన రూపంతో ఆక‌ట్టుకునే క‌ళ్ల‌తో ఓ చూపుతోనే అంద‌రినీ ప‌డ‌గొట్టేసింది. అంతే కాదు న‌ట‌న‌తో కూడా కోట్లాదిమంది ప్రేక్ష‌కుల‌ను ద‌క్కించుకుంది. చూపు తిప్పుకోలేని అందం, ఆద్యంతం ఆక‌ట్టుకునే న‌ట‌న త‌మ‌న్నాను త‌క్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా నిల‌బెట్టాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌న్నా దాదాపు 50కి పైగా సినిమాల్లో న‌టించింది. సౌత్‌లో తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, భాష‌ల్లోనూ మెరిసింది. అంతే కాదు క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన ట్యాలెంట్‌ను చాటుతోంది హాట్ బ్యూటీ త‌మ‌న్నా.

అయితే ఇప్పుడు పెద్ద హీరోల ప‌క్క‌న ఛాన్సులు త‌గ్గ‌డంతో కుర్ర హీరోల స‌ర‌స‌న కూడా న‌టిస్తోంది. ఇక ఎప్ప‌టి క‌ప్పుడు త‌న హాట్ అందాల‌తో కుర్ర‌కారును రెచ్చ‌గొడుతోంది. న‌డుము, య‌ద అందాల‌తో నిద్ర‌లేకుండా చేస్తోంది. ఇక తాజాగా సూపర్ హాట్ డ్రెస్‌తో పిచ్చెక్కించింది ఈ హాట్ బ్యూటీ తమన్నా భాటియా. అవేంటో ఇప్పుడు మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news