చీర కట్టులో క్లీవేజ్ షో చేసిన తమన్నా.. తట్టుకోలేము భయ్యో..!

-

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ఈమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదట్లో నాజూకు అందంతో యువతను కట్టిపడేసిన ఈమె ఇప్పుడు తన అందాన్ని అమాంతం పెంచేస్తూ మరింత బొద్దుగా మారి అంతకుమించి ఫిగర్ మైంటైన్ చేస్తోంది.. తప్పకుండా జిమ్ చేస్తూ.. వర్క్ అవుట్లతో శిల్పి ఎంతో శ్రద్ధగా మలిచినట్లు ఎల్లోరా శిల్పంలా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. అందుకే తమన్నకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది.. సినిమాల ద్వారా ప్రేక్షకులను ఏ విధంగా అయితే ఆకట్టుకుంటుందో తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియా ద్వారా కూడా అంతే ఆకట్టుకుంటూ ఉంటుంది..

తాజాగా వైట్ శారీలో ఉన్న తమన్నా పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త కుర్ర కారును విపరీతంగా ఆకట్టుకుంటుంది.. శిల్పి చెక్కినట్లుగా ఒంపులు తిరిగి ఉండే తమన్నా నడుమ అంటే పడి చచ్చే కుర్ర కారు కూడా చాలామంది ఉన్నారు. వైట్ ట్రాన్స్పరెంట్ శారీలో నడుము అందాలను చూపిస్తూ నాభి అందాలతో పిచ్చెక్కిస్తోంది. లో నెక్ బ్లౌజ్ లో చాలా అందంగా ఉందని చెప్పవచ్చు. భుజాలపై నుండి జాలువారేలా బ్లౌజ్ తీర్చిదిద్దారు డిజైనర్లు.. స్లీవ్ లెస్ బ్లౌజ్ ట్రాన్స్పరెంట్ అందాలు.. మెడలో నేవి కలర్ చౌకర్ తో హెయిర్ లీవ్ చేసి తన అందాలతో అదరహో అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే తమన్నా అందాలకు పడి చచ్చేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఏది ఏమైనా ఈమె అందాలు చూసి యువత చూపు తిప్పుకోకుండా పోతుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే తాజాగా ఈమె భోలా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోంది.ఈ సినిమా కనుక హిట్ అయితే తమన్నా కెరియర్ మరో రేంజ్ కు వెళ్ళిపోతుంది అనడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version