సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు – గవర్నర్ తమిళి సై

-

సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం బర్త్ డే ఘనంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కటౌట్లు, హోర్డింగులతో తెలంగాణ అంతా గులాబీ మయమైపోయింది. ఈ నేపథ్యంలోనే, సీఎం కేసీఆర్‌ కు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అటు తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా కేసీఆర్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు తెలంగాణ గవర్నర్ తమిళి సై.

Read more RELATED
Recommended to you

Latest news